✒2014 : భారతదేశంలో సుపరిపాలన దినోత్సవం
ఏసు క్రీస్తు పుట్టిన రోజు. దీనిని క్రిస్ట్‌మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు.
✒1846 : కేరళలోని తిరువంకూరు మహారాజు, రచయిత స్వాతి తిరునాళ్ మరణం (జ.1813).
✒1861 : భారతీయ విద్యావేత్త, రాజకీయవేత్త మదన్ మోహన్ మాలవ్యా జననం (మ.1946).
✒1901 : తెలుగులెంకగా ప్రసిద్ధిచెందిన కవి, తుమ్మల సీతారామమూర్తి జననం (మ.1990).
✒1919 : భారత సినిమా సంగీతకారుడు. బాలీవుడ్ కు చెందిన సంగీతకారుడు నౌషాద్ జననం (మ.2006).
✒1924 : పూర్వ భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జననం.
✒1972 : స్వతంత్ర భారత్ కు తొలి, తుది భారతీయ గవర్నర్ జనరల్, రాజాజీ మరణం (జ.1878).
✒1977 : విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్ మరణం (జ.1889).
మాధవి కాళ్ల
సేకరణ