✒ బాక్సింగ్ డే.
✒1791 : ప్రోగ్రామబుల్ కంప్యూటర్ ఆవిష్కర్త ఛార్లెస్ బాబేజ్ జననం (మ.1871).
✒1914 : ప్రముఖ సంఘసంస్కర్త మురళీధర్ దేవదాస్ ఆమ్టే జననం (మ.2008).
✒1925 : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) స్థాపన.
✒1935 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు రోహన్ కన్హాయ్ జననం.
✒1899 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్దమ్ సింగ్ జననం (మ.1940).
✒1981 : తెలుగు సినిమా నటి కొమ్మారెడ్డి సావిత్రి మరణం (జ.1937).
✒1999 : ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు భారత 9వ రాష్ట్రపతి శంకర దయాళ్ శర్మ మరణం (జ.1918).
✒2018 : తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, రచయిత, బహుభాషావేత్త నోముల సత్యనారాయణ మరణం.
మాధవి కాళ్ల
సేకరణ