డిసెంబర్ 30 ప్రత్యేకతలు :⁠-

✒ 1879: ఆధ్యాత్మికవేత్త భగవాన్‌ రమణ మహర్షి జననం (మ.1950).

✒1887: కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వెంకటరమణ కవి జననం (మ.1942).

✒1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శి ట్రిగ్వేలీ మరణం (జ.1896).

✒1971: భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు విక్రం సారాభాయ్ మరణం.(జ.1919).

✒1973: తెలుగు సినిమా నటుడు చిత్తూరు నాగయ్య మరణం (జ.1904).

✒1975: అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ జననం.

✒2006: ఇరాక్ మాజీ అధ్యక్షుడు, సద్దామ్ హుసేన్ కు ఉరిశిక్ష. (జ.1937).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *