తే!!గీ!!💐💐💐

సమస్య పూరణ

పట్టు సడలకుండ ప్రధాని పదవి వలచె
వాజపేయిని; శ్రీదేవి వలచి వచ్చె
నందమూరి రామారావు నటన గాంచి
తెలుసుకోవయ్య కృష్ణయ్య తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *