ఒకరి ఆనందం కోసం నీ ఆనందాన్ని త్యాగం చేస్తే అది నీ మనస్సుకు సంతోషం అనిపించినా, నీ అంతరాత్మ వేదన అంతాఇంతా కాదు సుమీ.నీవు ఆనందంగా వుండి ఇతరులను ఆనందపరుచు ఇదే ఈ కాలానికి సరి. ఎదుటివాళ్ళు ఎంత ఆత్మీయులైనా నిన్ను నీవు నీ ఆనందాన్ని ధారాదత్తం చేసి అమ్ముడుబోకు, అంతకంటే క్షోభ ఇంకొకటి లేదు. ఇది కలి కాలం మిత్రమా,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట