త్యాగమూర్తులు కవులు, కళాకారులు

త్యాగమూర్తులు కవులు, కళాకారులు

విద్వాంసులు వీణను మీటి రకరకాల రాగాలు పలికించినట్లు, కవులు, కళాకారులు మనస్సును మీటితే రకరకాల కవిత్వాలు, రచనలు, గానాలు రెక్కలు తొడుగుతాయి.ఉషోదయంలో వికసించిన పూవులు పొద్దస్తమానం మనస్సుకు ఆహ్లాదాన్ని ,ఆనందాన్ని పంచి,సాయం సంధ్య ముకుళించుకుని పోతాయి.కవులు, కళాకారులు, విద్వాంసులు ఎన్నెన్ని సారస్వతాలు, రాగాలు పోయినా రాత్రి నిదురించి మనస్సుకు విశ్రాంతి నిచ్చి తెలతెలవారగానే ఎప్పటి మాదిరిగానే తమ కవనాలలో,రాగాలలో నవ్యవసంతాల జీవనజ్యోతులు సృష్టించి మానవత్వంతో మానవకళ్యాణంకై జీవితాన్ని అర్పించే త్యాగమూర్తులు.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *