Blogదివ్యమైన వరుసదీపాల వెలిగించుఅంధకారమంత అంతరించుఅంధకారమనగ అజ్ఞాన చీకటివెలుగు వలన తొలుగుజ్ఞాన మదియె నరక అసురుని వధజేయ నరులు కలిసిసురులు మురిసి కాల్చిరి టపాసులను పేర్చిముదమునంద,నరకమను మురికి దొలగదీప ఆవళి దీర్చు మీ ఈప్సితములు! దీపావళి పండుగ శుభాకాంక్షలతో….కోట aksharalipiOctober 20, 2025October 20, 20250 Comments< 1 Min Read