దీపం

దీపం వెలుగుతున్నంత సేపే కళ్ళల్లోంచి అక్షరాలు ఒకటొకటిగా కలం లిఖించుకుంటూ సాగిపోతుంది రచనా శిల్పంతో.దీపం ఆరిపోగానే అంధకారంలో కళ్ళ కళారూపాలు ఒకటొకటిగా తరలిపోతుంటాయి తిమిరాల్లోకి. నీకు ఈ రేయి ఏదోవిధంగా తెలియజేయలేను కదా అక్షరాలను గుదిగుచ్చిన పదజాలంతో,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *