మనస్సును కవ్వంతో మజ్జిగ చిలికినట్లు చిలికితేనే సుమధురమైన స్వచ్ఛమైన ఆలోచనా తరంగాలు వెలువాడుతాయి.చాలావరకు అధ్యయనంలోనో ,ధ్యానంలోనో రోజువారి వ్యాపకాలలో కొంత సమయం కేటాయించాలి.మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. లేనిదే ప్రతి చిన్న విషయానికి మనస్సును అల్లకల్లోలం చేసుకుంటూ, గోరంతలు కొండంతలు చేసుకుంటూ విలువైన కాలాన్ని వృధా చేసుకోడం నీకై నీవు కుదేలవ్వడమే,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట