✒జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం.
✒1842 : భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత జాన్ స్ట్రట్ జననం (మ. 1919).
✒1866 : చైనా దేశ మొట్టమొదటి అధ్యక్షుడు సన్ యాత్ సేన్ జననం (మ. 1925).
✒1885 : కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి జననం (మ.1932).
✒1896 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ జననం (మ.1987).
✒1918 : ఆస్ట్రియా స్వాతంత్ర్యదినోత్సవం.
✒1925 : ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు, పసుమర్తి కృష్ణమూర్తి జననం (మ.2004).
✒1946 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు పండిత మదన్ మోహన్ మాలవ్యా మరణం (జ.1861).
మాధవి కాళ్ల
సేకరణ