నవంబర్ 26 ప్రత్యేకతలు :-
✒ జాతీయ న్యాయ దినోత్సవం.
✒1926 : భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త యశ్ పాల్ జననం. (మ. 2017).
✒1949 : స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది.
✒1956 : తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది.
✒1960 : భారత టెలిఫోన్లు ఎస్.టి.డి సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.
✒1967 : వెస్ట్ ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం.
✒1975 : తెలుగు సినిమా హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య మరణం (జ.1910).
✒2006 : తెలుగు సినిమా నటి జి.వరలక్ష్మి మరణం (జ.1926).
✒2008 : 2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు జరిగినవి.
✒ 1995: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).
మాధవి కాళ్ల
సేకరణ