నవంబర్ 29 ప్రత్యేకతలు :⁠-

✒ 1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది.

✒1929: భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు.

✒1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.

✒2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో ‘ఆమరణ నిరాహార దీక్ష’ ప్రారంభించాడు.

✒ 1901: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986).

✒1945: బాలి, చిత్రకారుడు.

✒1954: పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి.

✒1982: రమ్య , దక్షిణ భారత సినీ నటి, రాజకీయనాయకురాలు.

✒1759: అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699).

✒1954: హెచ్. దేవదానము , కవి, రచయిత. (మ. 1902).

✒1993: జె.ఆర్‌.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (జ.1904).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *