ఈ ప్రేమలు కేవలం ఆకర్షణలు యవ్వనంలో యువతీ యువకులు కాగితం పూవుల అందాలలో స్వచ్ఛమైన ప్రేమ లేని గాలి తిరుగుళ్ళు అటుతరువాత పెళ్ళి అనే చట్రంలో ఇమడలేక ఒకరినొకరు దూషణలు,బయట ఆడ మగ పబ్బుల్లో ,క్లబ్బుల్లో వెర్రిమొర్రి జీవితాల అగచాట్లు,,,,,, పెళ్ళి అర్థమే మారిపోయింది. జపాన్ లాంటి దేశాల్లో పెళ్లే లేని కాంట్రాక్టు సంబంధాలు జీవన విలువలు తారుమారు అయి వికృతంగా జతకట్టడాలు. మనదేశంలో కూడా పెళ్లికి ముందు తరువాత అన్నిరకాల చెడు స్నేహాలు ఆడ మగ సంపాదనల్లో మునిగితేలుతూ విలాసవంతమైన జీవితం కోరుకుంటున్న నేటితరం పోకడలు,,,,,, ఎంతదూరమో,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట