పదాల పదనిస

అక్షర కొరకు
అంశం – జాణ, బాణ, గజాణ, నినణా అనే పదాలపై
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – పదాల పదనిస

ఆకర్షించింది నన్ను జాణ
వెంటనే వెళ్లి ప్రపోజ్ చేసా
నిరాకరించింది ఉన్నానని బాణ లా
తగ్గాలని ప్రయత్నించా గజాణ
అయినా ఆమెాదించ లేదు నన్ను ఏ క్షణాన
నేనేమై పోవాలో నిణనా!!

ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *