నీవు
నాతో
కలిసినట్టు
అర్ధం
అయినట్టు
ఉన్నా……
లోతుగా
అర్ధం
కాని
మరి
అర్ధం
లేని
మనసు లో….
ప్రేమ తో….
కాలం లో….
రెక్కలు
ఆరేసి
ఎగిరి
పోతుంటే
అలల
వలె
అరిగి
పోతుంటే….
అర్ధం
అయింది
నీ ప్రేమే…..
నాకు
ఒక
పయనమని
మరపులేని
మధుర
భావమని
ప్రియతమా….
ఇప్పుడు
అర్ధం
అయ్యింది
లేవు
నీవు
ఎదో
ఒక
మూలన
మనసు
మూలన కాదు
ప్రేమకు
అర్ధం
చెప్పేంతగా
అంతా….
నీవే
మనసంతా….
నువ్వె గా
ప్రియ
ప్రియతమా