ప్రేమ అనే ముసుగులో కామోద్రేకం

ప్రేమ అనే ముసుగులో కామోద్రేకం,,,,,,!

నేటి సినిమాలు, మొబైళ్ళు యువతరం ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి,,,,,,,
నవీనకాలంలో యువతీయువకుల మధ్య మనస్సులో తుకతుక ఊడికే కామం ప్రేమ పేరుతో బహిర్గతం అవుతోంది,,,,
కామంతో నిండిన ప్రేమ అనే బ్రాంతి మనస్సును కమ్మేసి ఇరువురి ఆకర్షణల్లో హేయంగా ఐక్యం అవుతూ అదే ప్రేమల లబ్ డబ్ లని బ్రమసి జీవితాలను నరకతుల్యం చేసుకుంటున్నారు,,,,,,,
హృదయంలో విరిసిన రంగు రంగుల పూవుల గుభాళింపులు ప్రేమ స్వప్నాలు,దీనికి బదులు కళ్ళులేని అంధకారంలో కామోద్రేకంలో ప్రతిదీ తనదేననే కోరిక ఉవ్వెత్తున ఎగిసిపడతూ చెలరేగే కొరికల్లో గందరగోళం నెలకొంటుంది,,,,,,,
తనకంటూ ఓ తోడుకావాలని నిర్ణయం కాగానే ఎవరో ఒకరిని ప్రేమ ఊసుల కామంలో పెళ్ళి అనే చదరంగంలో పావులై బందీలయి పోతారు,,,,,,
యవ్వనంలో ప్రేమ ఒక బ్రాంతి కామం గుండెల్లో,,,,,,,
పెళ్ళి పిల్లలు బాధరాబందీలో అనూహ్యంగా ఒకరిపై ఒకరికి ప్రగాఢ ప్రేమ జీవనయానంలో ఒకరికొకరుగా జీవిస్తారు సాధారణంగా,,,,,
కొందరు తమ మధ్య పొసగక వేరుపడటమో లేక కాపురాలను నరకతుల్యం చేసుకుంటారు,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *