ప్రేమ లోని జీవితం
లేత
వయసు
యువ
నరాలు
తెలిసీ
తెలియని
భావాలు
వ్యతిరేక
ఆకర్షణ
అయినా
మేము ఇద్దరం
ఒకటి
కావాలనే ఆశ
దేర్యంగా
మనసు
ముందుకే
ఊరికిస్తుంటే
ప్రియా….
నా
ప్రేమ లేఖలు
ఎలా
వ్రాసానో
భాష లేదు
ప్రాస రాదు
అయినా
నీకు
మధురంగా
హృదయానికి
హత్తుకొని
గుండెల్లో
దాచుకున్నావా…
మనం
కలిసాము
కలిసి నడిచాం
చివరి వరకు
ఒకరికి
ఒకరు
తోడు
మనం
రాసుకున్న
నీడలా
ప్రేమ
లేఖలా
సాక్ష్యంగా
చేసుకున్న
బాసలు
సృజి స్తూ
సృష్టిస్తూ…..
మీ
అల్లావుద్దీన్