శరీరమూ ,మనసూ పెనవేసుకున్న జీవన రహస్యం తెలుసుకుంటే……..
మన పిడికిట్లోనే
జీవితం స్టీరింగ్ ఉందనిపిస్తుంది….!..
మొదట మనసుకు వ్యాయామం ధ్యానం, నిర్దుష్టాలోచనా విధానం,
ఒక పిడికిలి బిగిసినంత దృఢత్వం…..నేర్పించి,…….
శరీరానికి ఉన్నంతలో
పౌష్టిక ఆహారం,కటినతర వ్యాయామం ఇస్తూ…..పోతే..
శరీరం కష్టపడుతుంది…
మనసు సుఖ పడుతుంది….
భగత్సింగ్,అల్లూరి,పటేల్
గుండె నిర్భరత…….
కోడి రామ్మూర్తి,ధారాసింగ్ పటుత్వం అలవడుతుంది…..
శరీరం,మనసు……పెనవేసుకున్నాయన్నది జీవనరహస్యం!
అలా…….
కండ ,గుండె కలిగిన మనుషులుంటే దేశ భవిత మహోజ్వల చరిత…..!
భారతకిక తిరుగుండదు ఆనక….!!
ఎందుకిదంతా అంటే……
బలమే విజయం…బలమే ప్రాణం!
బలహీనతే పరాజయం…..బలహీనతే మరణం!!
🩷
🩷ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878
🌷
20_12_25