ప్రేమ త్యాగాన్నే కోరుకుంటే ఒకరికోసం ఒకరు రాజీపడి విడిపోవడమే.భగ్నప్రేమలో పెద్దలు ఇద్దరిలో ఒకరికి పెళ్ళిచేసి విడదీస్తే గుండెలు అవిశిపోయి కోలుకునే సరికి కొంత సమయం పడుతుంది.నిజమైన ప్రేమ దాంపత్యంలోనే ఒకరినొకరు అర్థం చేసుకుని పక్వమై ఫలించి పరిపూర్ణమై జీవితాలను ధన్యులను చేస్తుంది.
అపరాజిత్
సూర్యాపేట