భారతీయ సంస్కృతిలో వేదాలు,భగవద్గీత దివ్య ప్రభోదాలు…….!!!
🩷🩷🩷 వేదాలలో
అన్నిఉన్నాయి….
స్వీకరిస్తూ పోతే
విజ్ఞానము కాంతులు!
ఆత్మ జ్ఞానమే తప్ప
మనిషిలో అజ్ఞానానికి
తావుండదు…!
భగవద్గీతలో
మానవాళి జీవన ప్రణాళిక ఉంది,జీవితం వెలుగులున్నాయి …….
స్వీకరిస్తూ పోతే తత్వజ్ఞానపు వికాసం, వికసనమ్…….ఆధ్యాత్మిక ప్రకాశం,ప్రమోదం……మోక్షం
లభిస్తుంది….!
అందుకే…..మన మనసు చీకట్లకు
తావుండదు…….!
భారతీయ సంస్కృతి
భూగోళంలో
తలమానిక మయినది….!
అందువల్లే ఏ దేశంలోనూ లేని
వేదాల తాత్విక స్వర్గలోకపు
విజ్ఞానము,భగవద్గీత అద్వైత సువేర్లోకపు వెలుగులు
భారత దేశంలో……….!
భారతీయ సంస్కృతిలో…..!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878