మగరాయడు యువరాణి,,,

మగరాయడు యువరాణి,,,,,,

ఎర్రగులాబీ గుభాళించిన మోములో ఆ కసి చిరుత చూపులు చెబుతున్నాయి,,,,,
రణరంగంలో దిట్టవని యువరాణివని,,,,,,,
యుద్దాలకు యుద్దాలు చేసి అలసిపోయావని,,,,,,,
రంగు రంగుల ఇంద్రధనుస్సులా మేలి ముసుగు ధరించిన చక్రవర్తీ లలామ,,,,,,,
ఒకనాడు మామూలు మహిళా శిరోమణివి,,,,,,
పరిస్థితులు మారాయి యుద్ధతంత్రాలలో ఆరితేరిన యువసామ్రాట్ మహిజవు,,,,,,,
శౌర్యకిరీటం దాల్చి చేతిలో హృదయపరాగం ఆపిల్ పండు చేతబూనిన యువతేజోమణి నీలో సౌందర్యం కన్నా రాజదర్పమే వెలుగులీనుతోంది,,,,,,,,
నిన్ను చేపట్టే రాకుమారుడు దిగ్విజయాల యువసామ్రాట్ తన కరకు చేతులతో నిన్ను విళ్లును వంచి సరిచేసినట్లు వలపు వాకిళ్లను తెరదీసి జీవణహొయలు నెమ్మదిగా రుచిచూపించాలి,,,,,,,,,
లేనిదే కరకు రాతి హృదయం రంజిళ్లదు రాజసం ఉట్టిపడే నీ హృదయం ఎల్లప్పుడు ప్రజాసంబంధాల్లో మొగరాయడుగా ఎదిగిన నీ హృదయం ప్రేమలు వికసిస్తూ మగతోడు కోరుకుంటోంది,,,,,,,,
ఆ ప్రేమ ఊయలలో ఒకే యువకిశోరం ఊగి తేనీయలు గ్రోలాలి సుమీ మన్మధ మహోగ్ర రూపిణీ,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *