మనసునుండి రాసే ప్రతీ అక్షరం

*మనసునుండి రాసే ప్రతీ అక్షరం **పాఠక దేవుళ్ళని దేవతలను ఎక్కిస్తుంది విజయశిఖరం

**ఆలోచన బాగుంటే రచన అద్భుతంగా ఉంటుంది **మనసు ప్రశాంతగా ఉంటే మెదడు మన మాట వింటుంది

**ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తే సమాజం శభాష్ అంటుంది

**సిరాతో రాస్తే రచన బుర్రతో చేస్తే యోచన

**నిజంగా యోచన చేసి రచన రాస్తే చదువరి ఆలోచనలో పడాలి **ఆలా పడేయగలిగిన వాడే రచయిత గా వెలుగులో ఉంటాడు **పడేయలేనివాడు కలుగులో ఎలుక లా ఉంటాడు

***సొంతం గా రాసే ప్రతీ రచయిత మనసులను ఆయాస్కంతం లా అతుక్కుంటాడు.

*స్వార్ధానికి అర్థం లేదనే నిస్వార్ధపరుల స్నేహాన్ని ఆశిస్తున్నాను *ఇట్లుమీకోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *