మహిళలంటే మట్టి బొమ్మలు కాదుమహిళలంటే మానవతా మూర్తులుసాధారణ స్త్రీల లాగా కనిపించినాశక్తి స్వరూపిణులువారిలో ఎంత జాలి,కరుణ ఉంటుందోవారిని రెచ్చ గొడితే అంత కెక్కువశక్తి స్వరూపం కనిపిస్తుందిమాడ్చి మసి చేయగల గుణం ఉంటుందిమహిళ అభివృద్ది దేశ పురోగతివైపు…ఇన్నాళ్లలా వంటింటి కుందేళ్లు కాదు ఇప్పటి మహిళలుతెలుసుకుని మసులుకోండి పురుష రాజులు!!