పల్లవి, మహిళా ఓ మహిళా
చెరగదమ్మా నీ కళా
కరదమ్మా నీ తళ, తళ
రానికమ్మా నీ దుష్కృతీ
కాపాడమ్మా నీ ప్రకృతి.
(మహిళా)
చరణం 1* ఎటు పోతుందో ఈ
లోకం, ఎటు తాకిందోఈ
శోకం, నిన్ను అటుగా,ఇ
టు గా తిరుగా మంటోంది
కటువుగా నిన్ను నలగ
మంటోంది
(మహిళా)
చరణం 2* ఇంట్లో నీవే, కంట్లో
నీవే, వంటల్లో,నీపట్టు
సంసారం లో నీ గుట్టు
ఆట ల్లో నీ జట్టు
పాటల్లో నీ మెట్టు
ఎవ్వరికి వస్తుందమ్మ
నీ, ఆ పని పట్టు, కావా
లమ్మ ఇతరులకు ఆ కని
కట్టు.
(మహిళా)
చరణం 3* వేదం లో నీవే ఘన
పాటి, నాదం లో నీకు
నీవే సాటి, ఎవ్వరు ఏ
మను కున్న నీ త్యాగం
వెల కట్ట లేనిది, ఎవ్వరు
నిను మరచినా,నీ ఋణం
తీర్చలేని బంధం నీది, మరువలేని సుమధుర మకరందం నీది.
(మహిళా)
🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹