నీ బ్రతుకు బొడ్డేరై నీవు నిలువునా కొట్టుకుపోతుంటే, నీలో మానవాతీత శక్తి ( cosmic power ) గూడుకట్టుకుని ఉంటే నీవు తప్పక ఆ విపత్తునుండి బయటపడతావు.దైవానుగ్రహం పక్కనబెడితే అస్తికులైనా, నాస్తికులైనా నీపిల్లలు, నీస్తితిగతులే కాకుండా పరుల హితం కోరి చేసే మేలు నీలో దివ్యశక్తి మేల్కొని సహాయపడుతుంది. ఊరికే జపమాల తిప్పుతూ ఇష్టదైవాన్ని జపం చేస్తే కుదరదు.నీలో మానవత్వం ఉండాలి, నీవు నీతోపాటు పదిమందికి సహాయపడాలి.
అపరాజిత్
సూర్యాపేట