ముగ్గురు మూర్ఖులు

ముగ్గురు మూర్ఖులు
ముగ్గురు భ్రష్టులు
ముగ్గురు మిత్రులై ………
పూర్వపు ప్రక్కింటి మిత్రుడిపై
విషం కుమ్మరిస్తున్నారు……
ఒకడింట్లో యుద్ధానికి
కత్తులు నూరుతున్నారు……
అర్థమైంది,ముగ్గురి విద్వేష పూరిత ప్రణాళిక అర్ధమయింది…….
అక్కడ కత్తులు నూరుతున్న వాళ్ళు కౌరవులు…..!
బాధితులు పాండవులు…..!
అయితే…….
ఇక్కడ రధసారధి
శ్రీకృష్ణుడు…….!
వ్యూహం గమనిస్తున్నాడు……!!
ఏమి జరుగుతుందో…….
ఊళ్ళో……..ఉత్కంట…..
ఇప్పుడు కొత్తగా ఏమీ….జరగదు…..!
పూర్వం…..జరిగిందే జరుగుతుంది…..,!!
మహాభారత యుద్ధం తర్వాతి
పరిణామం………!!!
శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం..,,!
కౌరవ సైన్యం నిశ్శేషం…..!!
పాండవ పట్టాభిషేకం…..!!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *