నిజ జీవితంలో మనుష్యుల్లో మృగమనుసుష్యులు ఉన్నారు. వీళ్ళు ప్రతిచోట దర్శనమిస్తారు.కార్యాలయాల్లో, విద్యాసంస్థల్లో, రకరకాల వ్యాపకాలలో లౌక్యం తెలియని సజ్జనులను ,దుర్మార్గంగా అణచివేయడమే వీళ్ళ వికృతానందం. మనం వీళ్ళతో సున్నితంగా డీల్ చేసి దూరం పెట్టాలి లేదా వీళ్ళ బారీనుండి వైదొలగాలి. లేదంటే వికృతానందానికి బలి కావలసి వస్తుంది.
అపరాజిత్
సూర్యాపేట