కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం....!!

రహస్యం

కొన్ని రహస్యాలు
ఎవరికీ చెప్ప.కూడదు….
రహస్యం నిప్పు లాంటిది
ఉక్కుగుండెల్లో దాచుకొనే వాళ్ళెవరైనా ఉంటే……
వాళ్ళు……
అమ్మా నాన్న లే……!!
🩷
🩷 ఆచార్య పాయసం సుబ్రహ్మణ్య మహర్షి
9490125878

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *