చదువు సంస్కారం లేని,ఏ పనీ చేతగాని సన్నాసులు రాష్ట్ర రాజకీయాలు,దేశ రాజకీయాలు, ప్రపంచ రాజకీయాలు మాట్లాడేస్తుంటారు. పొట్ట గిచ్చితే అక్షరం రాదు, టీవీలు చూసిన విషయాలే జ్ఞాన మనుకునే డబ్బున్న దళారీ వెధవలు .రేపటి పరిపాలకులు వీళ్ళే కాబోలు.
అపరాజిత్
సూర్యాపేట