జైలులోని ఖైదీకి స్వేచ్ఛకై తపన. కట్టుబానిసకు విముక్తికై తపన. నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగంతో ఆర్థిక స్వేచ్ఛ పొందుదామని తపన. ఇంట్లో ఇల్లాలుకు పిల్లలు, సంసారం బాధరాబందీతో విసిగిపోయి తన భర్తలాగ తనెందుకు ఉల్లాసంగా, స్వేచ్ఛగా బ్రతకకూడదు అనే తపనలు విముక్తికై బీజాలు.
అపరాజిత్
సూర్యాపేట