Blogవిరిసిన పూవులు రాలిపడ్డరీతి,పేల్చిన దీపావళి టపాసులు ఇట్టే వెలుగులు పూస్తూ ఆరిపోతాయి.రతనాలు పూసే నవ్వులు టపాసుల పూవుల్లా ఆనందాల అలరింతలు దీపావళి. వెలిగించిన దివ్వెలు నక్షత్రాలను తెంచి ఇంటిముందర తీర్చిదిద్ధినట్లు చూపరులకు వింతవింత సోయగాల కనువిందు ,అంతేకాదు రంగవల్లుల రచనలు చేసిన ఇల్లాలు నవ్యమేఘమాల.అపరాజిత్ aksharalipiOctober 21, 2025October 21, 20250 Comments< 1 Min Read