విరబూసిన మల్లియల స్వచ్ఛమైన గుభాళించిన మనస్సు నీదైతే ,కవిత్వం జలధారలుగా పారుతూ ఉబికివచ్చే భావాలలో ,సప్తస్వరాల రసాత్మకమైన సంగీతం సప్తసముద్రాల కావలి దాకా వినిపించే మృదువైన కవిత్వంలో ఊహల ఊయలలూగే సంగీతం ఆనందడోలికల ఆస్వాదనలు శ్రోతలకు. అక్షరాలు స్వరాల మేళవింపే సుమధుర గానలహరులు వీణులకు.
అపరాజిత్
సూర్యాపేట