వెలుగులు

సూర్యున్ని కప్పేసిన కారుమబ్బులన్నీ వేడి వాడి కిరణాల ధాటికి విడిపోతున్నాయి.ఆకాశంలో వెలుగులు పుంజాలు పుంజాలుగా విస్తరిస్తున్నాయి.కాని కొందరు సోమరులకు నిద్దుర మబ్బులు వీడక ఘాడనిద్రలో జోగుతున్నారు.సూర్యుని ఎన్ని కాంతుల వెలుగులైనా మేల్కొలుపలేని కష్టజీవులు, సోమరులు.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *