వెలుగు లోకి
ఆకాశపు
అంచున
చీకట్ల
వాకిట్లో
గుండెను
చీల్చి
రాశులుగా…
పోశాను
రత్నాలు
కానీ…..
అవి
మారెను
రాళ్లుగా….
చివరికి
మిగిలిన
శూన్యం
లా …..
రెక్కలు
కట్టుకొని
మనసారా…..
ఎగిరాను
విశ్వం
లోకి
విహాంగం లా
కొత్త
అనుభవాల
వెలుగు
లోకి….
-అల్లావుద్దీన్
వెలుగు లోకి
ఆకాశపు
అంచున
చీకట్ల
వాకిట్లో
గుండెను
చీల్చి
రాశులుగా…
పోశాను
రత్నాలు
కానీ…..
అవి
మారెను
రాళ్లుగా….
చివరికి
మిగిలిన
శూన్యం
లా …..
రెక్కలు
కట్టుకొని
మనసారా…..
ఎగిరాను
విశ్వం
లోకి
విహాంగం లా
కొత్త
అనుభవాల
వెలుగు
లోకి….
-అల్లావుద్దీన్