వేదన

నేను అప్పుడప్పుడు అర్థరాత్రి దాటిన దాకా మేల్కొని గతించిన స్మృతులను గుర్తుచేసుకుని విపరీతమైన వేదనకు గురియవుతుంటాను.ఆ అర్ధరాత్రి వేళ ఎక్కడో దూరంగా ఏదో ఓ కుక్క గుయ్యుమంటూ రోదించడం నాకు సర్వసాధారణం. నాకనిపిస్తున్న నిజం మన తీవ్ర ఆలోచనా తరంగాలు కుక్కలు గ్రహిస్తున్నట్లు నాకు మాత్రమే తెలిసిన వాస్తవం.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *