శివ శంకరంభక్తి గేయంరచన, స్వర కల్పన, గానంపి, శ్యామాచార్య, లలిత సంగీతం లో డిప్లొమాఫోన్, 9866748953.🌹🙏💐🌹🙏💐🌹శివ శంకరంభక్తి గేయం🌹🙏💐🌹🙏💐🌹

పల్లవి, శివ, శివ, శంకర
నంది సుత, పార్వతి
వల్లభ, శంభో శంకర
కార్తీకయేయా, విగ్నేష
తనుయులు కొనసాగా
హిమ గిరి వాస భోళాశంకర

చరణం 1* రుద్ర నేత్ర, అఖండ
రూప, కాశి నాథ,కలి
యుగ కాళేశ్వరా.వైద్య
నాథ, ఉమా మహేష.
పన్నగా భూషణ,సోమేశ్వ
రా,శ్రీశైలేశా, మల్లేష.
(రుద్ర నేత్ర)
చరణం 2,హాలాహాల నీలా
కంటేశ్వరా, గంగా ధార
ముక్కంటి, చంద్ర మౌళి.
జ్యోతిర్లింగేశ్వరా, మహా
కాళేశ్వరా,ఉజ్జయినేశ్వరా
(రుద్రనేత్ర)
చరణం 3* దేవా పితా, దేదిప్య
మాన, నటరాజ,లింగా
లయకారా, చిదంబరే
శ్వరా,చీతా భస్మా ధారి
సుగురెశ్వరా,అర్ధనారే
శ్వరా,రాజరాజేశ్వరా.
🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹🙏💐🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *