ఈ తూరుపు సంధ్యాకాంతుల మిళమిళల్లో రాత్రి కలలన్నీ కలంతో కళాస్వరూపాలను లిఖించబోయాను,హృదయాన్నిమీటే లేత కాంతుల కిరణాలు నన్ను పెనవేసుకుని గోముగా నా కళ్ళల్లో హరివిల్లు రాగాలలో నా రాత్రి కన్న కలలను కలగలిపి లిఖించమని జీవనయాత్ర దర్శినిగా వెలుగుల మల్లియలు కుమ్మరిస్తున్నాయి.
అపరాజిత్
సూర్యాపేట