సుప్రభాత సుమాంజలి

సుప్రభాత సుమాంజలి ✍🏼

                           ఈ నూతన వత్సరo శుభ, మంగళ , దివ్య, భవ్య శోభలతో .. సుమ గంధాలతో ..

చిలకరించిన మకరంద గుబాళింపులతో. . పరిమళ ప్రజ్వలనలతో .. నిత్య నూతన
నవ యవ్వన ఉషోదయ కాంతుల సమాహారం తో..
రమ్య రమణీయ మనోహర వికసిత రంజితమై, సాక్షాత్ ఆ సృష్టి కర్త ఆశీస్సులు మీ వెన్నంటి.. తేజో, తేజోపేత, తేజోమయ ,తేజస్సులు మీ
హృదయపు అంచును స్పృశిస్తూ.. మిమ్మల్ని స్పర్శిస్తూ.. ఆయురారోగ్య , అష్టైశ్వర్యాలు మీ ఇంట
మెండుగా ఆ దేవ దేవుడు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి
ప్రసాదించాలని నా ముకుళిత
హస్తాలను జోడిస్తూ… ప్రార్థిస్తూ 👏🏽

                                                                                    మీ

కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *