సూదంటురాయి

దీర్ఘకాలంగా లక్షల కన్నీటి చుక్కలు తీర్చలేని దుఃఖిత వ్యధ. అక్షరాల పూవులు సృజించిన చమక్కుమనే లేక చురుక్కుమనే ఆలోచన జీవితాన్ని సమగ్రంగా మార్చేందుకు సూదంటురాయి లాంటి అవలోకనం, అంతర్ముఖం —దారిచూపే జిజ్ఞాస స్ఫురిస్తుంది. ఆమలుచేయడమే నీ తక్షణ కర్తవ్యం.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *