సెంబర్ 12 ప్రత్యేకతలు :⁠-

✒ 1890: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970).

✒1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004).

✒1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014).

✒1930: లలిత, చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి.

✒1931: షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది.

✒1935: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016).

✒1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు.

✒1945: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్యనటుడు, ప్రతినాయకుడు. (మ.2011).

✒1950: రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు.

✒1981: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

✒1884: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (జ.1798).

✒1911: మహబూబ్ ఆలీ ఖాన్, హైదరాబాదును పాలించిన 6వ నిజాం (జ.1866).

✒1971: పెమ్మరాజు రామారావు, ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు.

✒2010: బి.ఎస్.రంగా , తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల ఛాయాగ్రాహకుడు, దర్శకుడు(జ.1917).

✒2015: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935).

✒2019: గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి (జ.1939).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *