రజాకార్ల జమానా లో మనకు స్వాతంత్రం వచ్చిన విషయాలు దాచి పెట్టి దొరలు ఎలుతున్న కాలంలో చూపించారు. అయితే అప్పటికి హైదరాబాద్ ను వదిలి వేళ్ళని నైజం ప్రభువుల దగ్గరున్న ఖాసీం అనే ముస్లిం పాకిస్తాన్ కోసం పని చేస్తూ హైదరాబాద్ ను కూడా పాకిస్తాన్ లో చేర్చాలనే ప్రయత్నం చేస్తూ మత మార్పిడి చేయడం వంటివి చేయసాగాడు. అదే సమయం లో అక్కడ జరుగుతున్న మరణాలకు కారణం ఖాసీం అని తెల్సుకున్న శాస్త్రి తాను నిర్ణయం తీసుకునే సమయానికి నెహ్రు గారు అక్కడి స్టీల్ ప్లాంట్ అగ్రిమెంట్ సంవత్సరం ఉందని చెప్పి అక్కడికి వెళ్లకుండా చేశారు అయితే నెహ్రు ముస్లిమ్స్ కి ఉపకారం చేసారా లేదా స్వార్ధం చూసుకున్నారా మనుషుల ప్రాణాలు అంటే లెక్కలేదా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్న కిమ్మానకుండా ఆపకుండా ఉన్నారు అంటే దానికి కారణం ఒప్పందమే కదా అంటే వారి స్వార్ధం కోసమే అంత మందిని బలి చేశారు. నెహ్రు అంటేనే స్వార్థం అని స్పష్టంగా అర్ధం అవుతుంది. చివరి వరకు కూడా ఆయన ఒక్కమాట కూడా మాట్లాడలేదు చివరికి శాస్త్రి గారే తన పదవిని పక్కన పెట్టి మరి మనుషుల ప్రాణాలను కాపాడడం కోసం సైన్యాన్ని దింపారు. నిజంగా నెహ్రు మనకు అంటే భారతీయులకు చాలా ద్రోహం చేసారని ఈరోజు ఒక్క సంఘటన తో చెప్పొచ్చు. ముస్లిం లకు ఆయన మంచి చేయబట్టే ఈరోజు ఇంకా మన దేశం లో వాళ్ళు బతుకుతున్నారు. కాకపోతే ఆ సినిమా ప్రకారం ఇక్కడ ఉన్న ముస్లిం లు అందరూ మత మార్పిడికి గురైన వారే అని నా అభిప్రాయం…
భవ్యచారు