Blogతలుపులు తెరుచుకున్నాతప్పించుకోలేని బంధాల్ని!గెలిచాననుకున్నాగెలవని మనసు గాయాల్ని!! aksharalipiOctober 2, 2025October 2, 20250 Comments1 Min Read గోడల్ని కూలగొట్టినాగుండెల్లో మిగిలే శూన్యాల్ని!వెలుగుల వేదికలెక్కినాచీకట్లోనే మిగిలే నిజాల్ని…!! ShivRmShnkr ✍️