ఉ!మా!!💐💐💐

వైద్యము తోడ రోగులవి బాధలు దీర్చిన దైవమందురే
సేద్యము జేసి పంటలను చేర్చిన బీదలు నిన్ను మ్రొక్కురో
విద్యను గూర్చుచుండినను పేదలు విజ్ఞత చూపుచుందురో
చోద్యము చేయనేల యిక శూరత జూపగ సాగు చుండరో!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *