ఆ.వె!!💐💐💐💐💐

అవసరములు దీర్చు నాత్మీయ బంధాలు
కష్టములను దీర్చు కాసులేదు!
అవసరమ్ములేని ఆయుష్షు నాకేల
మరణమొసగు కృష్ణ మరవబోక!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *