కలలు మనస్సున విరిసే పూవులు. జీవితంపై ఆశలు మేల్కొలిపే జ్యోతులు.భవితలో చేయాల్సిన కృషిని కలలకు జీవంపోస్తూ లక్ష్యం వైపు దూసుకెళ్లేందుకు శ్రమల సౌందర్యం రుచిచూపిస్తూ ,వాస్తవ జీవితంలో తుదిమెట్లు ఎక్కేదాకా మార్గదర్శనం చేస్తూ, అంతరంగంలో రగిలించే జ్వాలలు. కలలు కళాత్మక శ్రమల సౌందర్యానికి జీవనాడులు. విజయ తీరాలకుచేర్చుతూ ,జీవితంలో వెన్నెల పూవులు పుష్పింపజేసే కళాఖండాలు. కన్నకలలు కళ్ళ ముందరే సిద్దింపజేస్తూ అఖండ విజయం దాకా తోడుండే నిజమైన నేస్తాలు.అపరాజిత్,సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *