అక్షరాలలో లిఖించలేని గగుర్పాటు అనుభవాల జీవితం. ఈ రాళ్ళ గుట్టలు ఎర్రని నిప్పుల కంకలై శవాల దిబ్బల మద్య నన్ను కాల్చేస్తున్న జ్ఞాపకాలు .ముందుకెళ్ళకుండా సంకెళ్ళు వేయబడ్డ చేతులు ,కాళ్ళు. నిట్టనిలువునా విరిగిపడుతున్న ఎముకల గూడు శరీరం ఊబకాయం. మనస్సు తోటలో గుభాళించే పూవులన్నీ నా అరిగోసల జీవితాన్ని అందంగా హృద్యమైన భావవ్యక్తీకరణ చేయమని ఓదార్చుతూ ,నాలోని కళా రూపాన్ని తట్టిలేపుతూ సున్నిత ,సునిషిత ,కుశాగ్రబుద్దిని మేల్కొలుపుతూ నిగూఢ పరిమళాల ఆలోచనలు మేల్కొలుపుతున్నాయి.అపరాజిత్,