మహిమ గల మహిళఆ.వె.మహిళ లేనిచోటు మహిలోన గనరాదుఅన్ని రంగములకు ఆదిశక్తిపురుషునకును యూత పుట్టినప్పటినుండిమహిళ తోడులేక మనుగడే ది?ఆ .వె.కాళ్ళతో గురినిడి కరములు లేకున్నవిల్లు నెక్కుపెట్టి విజయ మందెస్వర్ణ,రజతములను సాధించె “శీతల”జమ్ము కాశ్మిరున నిజమ్ముగాను !

                  ........... కోట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *