అక్టోబర్ 10 ప్రత్యేకతలు :⁠-

  1. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.
  2. 680: ముహమ్మద్ ప్రవక్త మనుమడు హుసేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీతాలిబ్ మరణం (జ.626).
  3. 1731: బ్రిటిష్ తత్వవేత్త, శాస్త్రవేత్త హెన్రీ కేవిండిష్ జననం (మ.1810).
  4. 1906: భారతీయ రచయిత ఆర్.కే. నారాయణ్ జననం (మ.2001).
  5. 1908: అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు ముదిగొండ లింగమూర్తి జననం (మ.1980).
  6. 1960: తెలుగు సినిమా ప్రతినాయకుడు, హాస్యనటుడు రఘు బాబు జననం.
  7. 1990: వరంగల్లు సమీపంలో ఒక రైలు బోగీకి నక్సలైట్లు నిప్పంటించిన సంఘటనలో 60 మందికి పైగా మరణించారు.
  8. 2011: భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ మరణం (జ.1941).

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *