కం!!💐💐💐💐💐

మానవలె సతియు నైటీ
మానవలెను నైంటి పతియు, మాననియెడలన్
పూనుకొనుచునట పిల్లలు
దానవులుగ మారుచుంద్రు ధరణిని కృష్ణా!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *