Blogకోయిల పాటను మైమరపించే నీ గానంలో లోకం సుభిక్షం,సుసంపన్నం ప్రణయ గీతాల్లో.ఆకలి పోట్లలో నిరుపేదల గుండెకోతలు రాసేదెవరు పాడేదెవరు ? గుండెల దావాగ్నిలో అక్షరాలు చాలని ఇంద్రజల్లాంటి నిరుపేద యువతులు మాణప్రాణాలను ఫణంగా పెట్టిన సుఖరోగులు.తమకు హృదయం, మనస్సు, ఆత్మ లున్నాయని మరిచిన మదమాత్సర్యాలతో కామకోర్కెలకు వెలకట్టి,,,,, శరీరాలను కుళ్ళబొడిచిన ఫలితం,,,,,,అంబా,,,అంబా,,,,అంటూ అదృశ్యం ఆనంతలోకాల్లోకి,,,,,,,,అపరాజిత్, సూర్యాపేట్ aksharalipiOctober 12, 2025October 12, 20250 Comments< 1 Min Read